Telugu Geeks
  • home
  • involve
  • library
  • blog
  • Contact

ENTREPRENEUR MINDSET VS EMPLOYEE MINDSET | in Telugu | Telugu Geeks

12/10/2017

0 Comments

 
Picture
entrepreneur  అండ్ employee ఈ రెండు కేటగిరీల్లో చాల మంది యువత ఉంటారు,  సరే మరి entrepreneur కి employee కి తేడా ఏంటి? మీరు ఏంటి ఎంప్లాయ్ or entrepreneur? కొంత మంది జాబ్ చేస్తా కూడా entrepreneurs ఉంటారు, ENTREPRENEURSHIP అనేది ఒక బిజినెస్ ఉంటేనే కాదు, ENTREPRENEURSHIP  అనేది ఒక మైండ్సెట్ 
ఈ మైండ్సెట్ ఒక వ్యాపారి కి ఉంటుంది, ఒక ఉద్యోగస్థుడికి కూడా ఉంటుంది,చాలా మంది ఉద్యోగం చేస్తా వాళ్ళ డబ్బు ని కొన్ని మంచి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు, ఇలా కూడా ఒక ఎంప్లాయ్ ఒక ENTREPRENEUR అవుతాడు.  

  


Entrepreneurs may produce lousy work; employees are perfectionists.

ఎంప్లాయిస్ కి ఎప్పుడు టార్గెట్స్ ఉంటాయి, వాళ్ళు ఇంకొకరికి వారు చేసే పనిని రిపోర్ట్ చేయాలి, సో వాళ్ళు వాళ్ళు చేసే పనిలో పెర్ఫెక్షనిస్ట్స్ , ఎందుకంటే వాళ్ళకి appraisals  అని ప్రొమోషన్స్ అని ఎలాంటి బ్లాక్ మార్క్ పడకూడదు అని కష్టపడుతూ ఉంటారు, అండ్ అల్సొ బాగా వర్క్ మీద PASSION ఉండే ఎంప్లాయిస్ కూడా ఉంటారు,  సో   వాళ్ళకి ఇచ్చిన పనిని టైం కి పూర్తి చేయడం లో ఎంప్లాయిస్ ని మించి ఎవరు చేయలేరు.  

ఇంకో పక్కన entrepreneurs నే తీసుకుంటే వీళ్ళకి వీళ్ళే బాస్ కాబట్టి ఆ పర్లేదు లే అనే ఆటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళు చేసే వర్క్ ఎక్కువ ఫెయిల్యూర్స్ కి దారి తీస్తూ ఉంటుంది, సో మళ్ళి దాని నుంచి నేర్చుకుని మళ్ళి ఆ పని చేయడం అనేది వీళ్ళ అలవాటు,

 Entrepreneurs improve their skills; employees improve their weaknesses.

ఎంప్లాయిస్ కి ఎప్పుడు వారి వీక్నెస్ మీద వర్క్ చేసి ఆ వీక్నెస్ ని తగ్గించుకుంటంలో వాళ్ళ సమయాన్ని ఎక్కువ పెడతారు ఎందుకంటే ఒక కంపెనీ కి మనం పనిచేస్తున్నప్పుడు , టర్మ్స్ అండ్ conditions  అన్ని ఆ కంపెనీ చేతిలో ఉంటాయి, ఉదాహరణకి మనకి నిఘ్ట్షిఫ్టు పనిచేయటం ఇష్టంలేకపోయినా, కంపెనీ ఒన్స్ ఆ షిఫ్ట్ లో మనల్ని వేస్తే పనిచేయడం తప్పదు.

కానీ entrepreneurs  కి ఈ విషయం లో వీక్నెస్ ని పట్టించుకోవాల్సిన పని ఉండదు, ఎందుకంటే వీళ్ళు చేసే బిజినెస్ వాళ్ళ స్త్రెంగ్థ్స్ మీద ఆధార పది ఉంటుంది, వాళ్ళ వీక్నెస్ మీద అసలు ఏమి ఉండదు. అందుకే ప్రతి ENTREPRENEUR  వాళ్ళ strenghts
మీద concentrate చేస్తారు 

 Entrepreneurs say 'no' to others ; employees embrace them.

వారెన్ buffett ఏమన్నారు అంటే "The difference between successful people and really successful people is that really successful people say no to almost everything.” 
entrpreneurs  ఎక్కువగా no అంటారు. ఎందుకంటే వీళ్ళకి వీళ్ళ వ్యాపారం నుంచి దృష్టి మారకూడదు అని ఉంటుంది ఎవరెవరో వచ్చి ఈ చేంజెస్ చెయ్యి ఆ చేంజెస్ చెయ్యి, నీ కంపెనీ ని ఇది చేయి అని ఇచ్చే సలహాలకి నో అనే మంత్రం జపిస్తారు, ఎందుకంటే దాదాపు ప్రతి entrepreneur కి వాళ్ళు చూసిన vision లోనే తన కంపెనీ ని బిల్డ్ చేయాలి అని ఉంటుంది అందుకే వచ్చే ఎలాంటి అవకాశాన్ని పట్టించుకోరు వాళ్ళ వ్యాపారం వాళ్ళది అంతే అనే ధోరణి లో ఉంటారు 
      
కానీ ఎంప్లాయిస్ దగ్గరకి వచ్చేపాటికి వాళ్ళకి వచ్చే ప్రతి work కి  దాదాపు గ ఎస్ అనే మంత్రం జపిస్తారు దీనివల్ల మనకి కంపెనీ లో ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది అని ఎక్స్ట్రా హౌర్స్ , వీకెండ్స్ కూడా పనిచేస్తారు. 

Entrepreneurs delegate; employees practice 'DIY.'

entrpreneurs వాళ్ళ వర్క్ ని తన తో ఉన్న వాళ్ళతో షేర్ చేస్తారు, తనకి ముఖ్యమైన పని ఏంటో దాన్ని మాత్రమే consider చేసి దాని మీదే తాను పూర్తిగా ఫోకస్ చేస్తాడు, 

ఎంప్లాయ్ మాత్రం తనకి రాని పనిని కూడా ఎలాగైనా కష్టపడి నేర్చుకుని చేస్తాడు, ఏదైనా పని కరెక్ట్ గా అవ్వాలి అంటే తానే చేయాలి అని ఇలా చేయకపోవటం ఒక వీక్నెస్ అని ఎంప్లాయిస్ భావిస్తారు.

Entrepreneurs mono-task; employees (try to) multitask.

మల్టీ టాస్కింగ్ చేయడం అనేది చాల కష్టం దానివల్ల ఏ పని సరిగ్గా చేయలేము అని అసలు ముల్టీటాస్కింగ్ మన బ్రెయిన్ చేయదు అని అది కేవలం ఒక పని గురించి ఆలోచించాకే ఇంకో పనికి వెళ్తుంది అని చాలామంది శాస్త్రవేత్తలు అన్నారు, కానీ అన్ని కంపెనీలు ఈ విషయాన్నీ ఒప్పుకోవు అండ్ వాళ్ళ ఎంప్లాయిస్ కి ముల్టీటాస్కింగ్ ఇస్ ది న్యూ కూల్ అని చెప్తా ఉంటుంది. అండ్ ఎంప్లాయిస్ కూడా ముల్టీటాస్కింగ్ చేయాలి అని చాలా కష్టపడుత ఉంటారు.

entrepreneurs దగ్గరకి వచ్చేసరికి వీళ్ళు మోనో టాస్కింగ్ ని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళకి ముందే ఎక్స్పీరియన్స్ అయిపోతుంది , ముల్టీటాస్కింగ్ చేయడం వల్ల ఏ పని చేయలేరు అని తెలుసుకుంటారు, సో ఒక పని తరువాతే ఇంకో పని చేస్తారు.

Entrepreneurs thrive on risk; employees avoid it.

ఎంప్లాయిస్ రిస్క్ అనేది తీసుకుంటాకి చాలా ఆలోచిస్తారు, ఒక జాబ్ మానేసి ఒక స్టార్టుప్ పెట్టాలి అని ఎన్ని ఐడియాలు వచ్చిన ఈ రిస్క్ అవసరమా అని  అనుకుంటారు, లైఫ్ లో సెక్యూరిటీ, ఫామిలీ సెక్యూరిటీ ఇలా ఎన్నో ఆలోచనలు ఉండటం వల్ల రిస్క్ చేయడానికి సాధ్యమైనంత దూరంగా ఉంటారు,

entrepreneurs ఆల్రెడీ రిస్క్ చేసే ఈ బిజినెస్ లోకి వచ్చారు కాబట్టి, ఏదైనా రిస్క్ అంటే వీళ్ళకి పెద్ద కంగారు రాదూ, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అనేదే ఒక రిస్కీ డెసిషన్ మీద స్టార్ట్ అయింది కాబట్టి.Peter Drucker said, “Whenever you see a successful business, someone once made a courageous decision.”


Entrepreneurs believe in seasons; employees believe in balance.
వర్క్.లైఫ్ బాలన్స్ ఇందులో ఎంప్లాయిస్ ముందు ఉంటారు, ఎప్పుడు ఈ రెండిటిని బాలన్స్ చేయాలి అనే ప్లానింగ్ లో ప్రతి ఎంప్లాయ్ ఉంటాడు. 

కానీ entrepreneurs, ఈ బాలన్స్ ని నమ్మరు, వీరు ఎప్పుడు ఒక పనిలో ఉంటె ఇంకో పనిని పక్కన పెట్టేస్తారు, వీళ్ళు  సీసన్స్ లాగా పనిచేస్తారు, ఫామిలీ కి ఒక vacation టైం ల పెట్టుకుని, మిగతా సమయం అంత వాళ్ళ వ్యాపారం లో నే మునిగిపోతారు.

 Employees are threatened by smarter people; entrepreneurs hire them.

ఈ ప్రపంచం అనేదే సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్ అనే థియరీ మీద ఆధార పడి ఉంది. ఎంత తెలివి గా ఉంటె నీకు అంత మంచి opportunities ఉంటాయి, సో ఎంప్లాయిస్ కి ఇంకో తెలివైన వాడు ఎప్పుడు ఒక కాంపిటీషన్ , 

కానీ entrepreneurs కి వాళ్ళ బిజినెస్ మీద ఐడియా ఉంటె చాలు ఎంత తెలివైన వాడు వచ్చిన అతనికి పిలిచి మరి ఉద్యోగం ఇస్తాడు, ఎందుకంటే ఒక మంచి బిజినెస్ నిలపడాలి అంటే ఒక గొప్ప టీం ఉండాలి అనే ఐడియా ప్రతి entrepreneurs  కి ఉంటుంది.

సో మీలో ఏ మైండ్సెట్ ఉంది ఎంప్లాయ్ మైండ్ సెట్ or entrepreneur మైండ్సెట్? ప్రతి ఎంప్లాయ్ కి entrepreneur మైండ్సెట్ అనేది ఉండాలి, అది మీకు లైఫ్ లో ఇంకా కొత్త achievements ఇస్తుంది , సో మీకు ఏ మైండ్సెట్ ఉందొ మాకు మీ కామెంట్స్ ధ్వారా తెలియచేయండి  ​
0 Comments



Leave a Reply.

    Categories

    All
    Book Summary
    Entrepreneurship
    Goal Setting
    SELF HELP TELUGU
    Study Tips

    RSS Feed

We Would Love to Have You Visit Soon!


Hours

M-F: 7am - 9pm

Telephone

8328461216

Email

telugugeeksofficial@gmail.com
  • home
  • involve
  • library
  • blog
  • Contact