Telugu Geeks
  • home
  • involve
  • library
  • blog
  • Contact

becoming better version of yourself

4/20/2018

3 Comments

 
కాంపిటీషన్ అనేది మంచిదే,కానీ నిరంతరం వేరే వ్యక్తులతో కాకుండా మనతో మనం పోటీ పడాలి.......మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి .........
Picture
​సొసైటీ లో ప్రతి విషయాన్ని కొలుస్తారు కానీ దాని మీదే ఒకరి ప్రతిభ ని అంచనా వెయ్యలేము......
మనం మెరుగు పడాలని అనుకుంటే మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి 
1 నేను ఏంచెయ్యాలని అనుకుంటున్నాను ?
2 అనుకున్న పనిలో రాణించాలంటే ఎంత కష్టపడాలి ?
3 అనుకున్నది సాధించాలంటే నాకంటూ నేను ఎటువంటి standards సెట్ చేసుకోవాలి ?

ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం వల్ల మనకి క్లారిటీ వచ్చి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగ పడతాయి. 

THESE THREE VIDEOS MIGHT HELP YOU IN BECOMING A BETTER VERSION OF YOURSELF 


 comparison అనేది రకరకాలుగా చేసుకుని మనల్ని మనం కొన్ని సార్లు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటాం, అసలు comparison  మానేస్తే ఎంత బాగుంటుందో తెలుసా?  comparison  లో ఉండే నష్టాలు ఏంటి? ఆ comparison​ మానేస్తే మనకి ఉండే లాభాలు ఏంటి ? 

​ఆలోచన మీదే మనం ఎక్కువగా ఫోకస్ చేయకుండా ఎలా మనం మన పని మీద ఫోకస్ చేయాలి

నిజానికి మన జీవితంలో ప్రతి విషయానికి పోటీకి దిగాల్సిన అవసరం లేదు. పోటీ పడాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే అందరూ వెళ్ళే దారిలోనే నువ్వు కూడా వెళ్ళాలని అనుకుంటే పోటీ పడాల్సిన అవసరం వచ్చి గెలుపు,ఓటముల ప్రసక్తి వస్తుంది. అలా కాకుండా నీకు నువ్వే కష్టపడి ఒక దారి ఏర్పాటు చేసుకుంటే ఎవరితో పోటీ పడాల్సిన పనిలేదు గెలుపు,ఓటముల మాటే లేదు. ​
3 Comments
Murali Krishna
4/21/2018 01:26:44 am

Nice wonderful

Reply
Sony
4/21/2018 02:13:29 pm

👍👌👌👌👏👏

Reply
Premsai
5/13/2018 04:00:05 am

Hi telugu

Reply



Leave a Reply.

    Categories

    All
    Book Summary
    Entrepreneurship
    Goal Setting
    SELF HELP TELUGU
    Study Tips

    RSS Feed

We Would Love to Have You Visit Soon!


Hours

M-F: 7am - 9pm

Telephone

8328461216

Email

telugugeeksofficial@gmail.com
  • home
  • involve
  • library
  • blog
  • Contact